శాయంపేటమండల కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్టు బాల్నె తిలక్ బాబు మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. పాతికేళ్లుగా రిపోర్టర్‌గా సేవలందించిన తిలక్ బాబు ఆకస్మికంగా మృతి చెందడంతో మండల ప్రజలు, తోటి పాత్రి కేయులు శోకసంద్రంలో మునిగిపోయారు. తిలక్ బాబుతో ఉన్న బంధాన్ని గుర్తుచేసుకుని కన్నీరుమున్నీ రయ్యారు. వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు, జర్నలిస్టుల సంఘం రాష్ట్ర నాయకుడు లెనిన్, శాయంపేట సీఐ రంజిత్ రావు, ఎస్సైలు జక్కుల పరమేశ్వర్, అకినపెల్లి ప్రవీణ్, తహసీల్దార్ కాల్వల సత్యనారాయణ, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి, వేజ్ బోర్డు మెంబర్ చంద్రప్రకాష్, మాజీ జడ్పీటీసీ చక్రపాణి, ఏఎంసీ వైస్ చైర్మన్ బుజ్జన్న, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంగుల మనోహర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ వంగాల నారాయణ రెడ్డి, మాజీ ఎంపీపీ తిరుపతిరెడ్డి, వివిధ సంఘాల నాయకులు తిలక్ బాబు భౌతిక కాయానికి నివాళులర్పించి, ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల వర్కింగ్ జర్న లిస్టులు.. ధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Post a Comment