శాయంపేట మండల
శాయంపేట మండల కేంద్రంలో శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయం చైర్మన్ గురుస్వామి సామల బిక్షపతి 26వ మాలాధారణ సందర్భంగా సోమవారం నార్కెలి అయ్యప్ప పూజను ఘనంగా నిర్వహించారు అయ్యప్ప స్వామి పూజను వేద వేదమంత్రాల మధ్య వినాయకుడు కుమారస్వామి లక్ష్మీదేవి అయ్యప్ప స్వామి అష్టోత్తరాలు శరణు ఘోషతో ఘనంగా నిర్వహించినారు అయ్యప్ప స్వామి భజనలతో స్వామియే శరణమయ్యప్ప అంటూ భక్తి పాటలతో ఘనంగా భజనలు నిర్వహించినారు అనంతరం స్వాములకు భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించినారు ఈ పూజా కార్యక్రమంలో గురు స్వాములు వినుకొండ రాజ్ కుమార్ పూజారి బుల్ల పెళ్లి సదానందం కందగట్ల రమేష్ మార్త సుమన్ గట్టు కిషన్ గోరంట్ల ప్రశాంత్ కొప్పుల శ్రీధర్ రెడ్డి భాషని మల్లికార్జున్ బాలకృష్ణ లోకల్ బోయిన కుమారస్వామి కోమటి రవి కమల్ దోర్నాల రాజు బాబురావు ప్రభాకర్ రాజు హరీష్ శ్రీకాంత్ మాధవ చంటి మాజీ ఉపసర్పంచ్ డి సుమన్ మాజీ ఎంపీటీసీ వినుకొండ శంకరాచారి మామిడి నరేష్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
This comment has been removed by the author.
ReplyDeletePost a Comment