116 మున్సిపాలిటీలకు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు
మొత్తం 2,996 మున్సిపల్ వార్డులకు ఎన్నికలు
రేపటి నుంచి ఈ నెల 30 వరకు నామినేషన్ల స్వీకరణ
ఈ నెల 31న స్క్రూట్నీ
ఫిబ్రవరి 3న నామినేషన్ల ఉపసంహరణకు గడువు
మొత్తం ఓటర్లు 52,43,000-ఎస్‌ఈసీ రాణి కుముదిని
పురుష ఓటర్లు 25 లక్షల 62 వేలు, మహిళా ఓటర్లు 26 లక్షల 80వేలు
ఇతర ఓటర్లు 640-ఎస్‌ఈసీ రాణి కుముదిని
ఫిబ్రవరి 16న చైర్ పర్సన్స్, మేయర్ల ఎన్నిక
Post a Comment