పరకాల నియోజకవర్గం ఆత్మకూరు మండలంలోని మినీ మేడారం గా పిలువబడే అగ్రంపహాడ్ జాతరకు బీజేపీ ఆత్మకూరు మండల శాఖ అధ్యక్షులు ఉప్పుగళ్ల శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి మరియు బిజెపి పరకాల కంటెస్టెడ్ ఎమ్మెల్యే పగడాల కాళీ ప్రసాద్ రావు సందర్శించి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మాట్లాడుతూ లక్షలాదిమంది భక్తులు దర్శించుకునేటువంటి ఈ జాతరకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించకపోవడం దురదృష్టకరం అనంతరం అసంపూర్తిగా నిర్మించినటువంటి మరుగుదొడ్లను పరిశీలించి జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా త్రాగునీరు మరియు స్నాన ఘట్టాలు మరియు మరుగుదొడ్లు,నీటి వసతి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది మరియు జాతర చుట్టూ ఉన్నటువంటి వ్యవసాయ భూములను భక్తుల సౌకర్యార్థం రైతులకు పరిహారం ఇప్పించి జాతరకు వినియోగించుకుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారుఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఉప్పుగళ్ల శ్రీకాంత్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి సండ్ర మధు జిల్లా ఉపాధ్యక్షులు రాదారపు శివకుమార్ జిల్లా కౌన్సిల్ సభ్యులు గట్టు వేణు గౌడ్,చౌల్లపల్లి సర్పంచ్ మోరే రాజేశ్వరరావు మాజీ సర్పంచ్ గుల్లపెల్లి వెంకన్న మాజీ మండల అధ్యక్షులు ఇర్సడ్ల సదానందం బలవంతుల రాజు మండల ప్రధాన కార్యదర్శి రవ్వ శివప్రసాద్ ఉపాధ్యక్షులు పూజారి రవి పీసాల సాంబయ్య వజ్ర రవికుమార్ కోశాధికారి జక్కుల మహేందర్ మహిళా మోర్చా అధ్యక్షురాలు వేములపల్లి శ్రీలత బీజేవైఎం మండల అధ్యక్షుడు పోరెడ్డి ప్రదీప్ రెడ్డి మాటేటి మహేందర్ బలభద్ర దినేష్ ఆవుల వెంకన్న,బొరిగం వీరన్న,యాదగిరి,సుమన్, నాగరాజు రమేష్ యాద కుమార్ మాచర్ల స్వామి బలబద్ర సాయిరాం వివిధ గ్రామాల బూత్ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు భక్తులు తదితరులు పాల్గొన్నారు
ఆత్మకూరు మండలంలోఅగ్రంపహాడ్ జాతరకు మినీమేడారం జాతర
byBLN TELUGU NEWS
-
0
Post a Comment