ప్రత్యేక శిక్షణ ఇచ్చి నియమించిన 20 మంది ట్రాన్స్‌జెండర్లు
ఎంపిక చేసిన మెట్రో స్టేషన్‌లలో నేటి నుంచి విధుల్లోకి చేరిన ట్రాన్స్‌జెండర్లు
మహిళా ప్రయాణికుల భద్రత మరింత బలోపేతం కావడంతో పాటు సామాజిక సాధికారతకు ప్రతీకగా నిలుస్తుందని వెల్లడించిన మెట్రో యాజమాన్యం
Post a Comment