భారీ ఎత్తున గంజాయిని పట్టుకున్న జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు

భద్రాద్రి కొత్తగూడెం:::సుజాతనగర్ మండల ప్రధాన రహదారిపై ఒక కంటైనర్ లో సుమారు 5 క్వింటాల పైగా నిషేధిత గంజాయిని తరలిస్తుండగా స్థానిక పోలీసులతో కలిసి చాకచక్యంగా పట్టుకున్నారు. 
జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ విలేకరుల సమావేశంలో మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం..

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post