కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గo బిఆర్ఎస్ పరకాల పట్టణ మహిళ నాయకురాలు సాంబరాజు జ్యోతి భర్త శ్రీనివాస్ పరామర్శించిన పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి .వారి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకొని మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
చల్లా పరామర్శ
byBLN TELUGU NEWS
-
0
Post a Comment