హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో వరంగల్.నగర మేయర్ గుండు సుధారాణి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది మండల కేంద్రంలోని శాయంపేట చౌరస్తాలోని కేక్ కట్ . పండ్ల పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అఖిలభారత పద్మశాలి సంఘం జిల్లా కార్యదర్శి వడ్డేపల్లి శ్రీనివాస్ జిల్లా ప్రచార కార్యదర్శి బాసని బాలకృష్ణ మండల ఉపాధ్యక్షుడు చిందం రవి గ్రామ ఉపాధ్యక్షుడు తుమ్మ ప్రభాకర్ బూర లక్ష్మీనారాయణ మామిడి సుదర్శన్ కందగట్ల సంతోష్ వంగరి సుధాకర్ గొట్టిముక్కల రాజు రంగు యాదగిరి బూర సంతోష్ మరియు పద్మశాలి కులస్తులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
అఖిలభారత పద్మశాలి యువజన సంఘం మండల అధ్యక్షుడు బాసని సాయి తేజ అధ్యక్షతన
byBLN TELUGU NEWS
-
0
Post a Comment