బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటిఆర్ యుకే పర్యటనలో కీలకపాత్ర.అంతరంగిక సమావేశాల్లో కేటిఆర్ తో కలిసి పాల్గొన్న ఖుద్ధూస్..
విద్యార్ధి దశ నుంచి సామాజిక స్పూర్తితో ముందుకు సాగుతున్న అబ్ధుల్ ఖుద్ధూస్..
కరోనా కష్టకాలంలోనూ మహబూబాబాద్ పట్టణం లోనూ పలుసేవాకార్యక్రమాలు నిర్వహించి, ప్రశంసలు అందుకున్న అబ్ధుల్ ఖుద్ధూస్..
యుకే లోనూ తనదైన శైలిలో ముందుకు సాగుతూ మంచి గుర్తింపును, యువతలో బలమైన పట్టు సాధించిన అబ్ధుల్ ఖుద్ధూస్..ఖద్ధూస్ ను ప్రత్యేకంగా ప్రశంసించిన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటిఆర్.., చదువుతోపాటు సమాజం గురించి ఆలోచించే ఖద్దూస్ లాంటి యువతకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్న కేటిఆర్..
Post a Comment