HomeBLN తెలుగు దినపత్రిక గాలి వాన బీభత్సానికి మాచర్ల సాంబ లక్ష్మి రేకుల ఇల్లు కూలింది byBLN TELUGU NEWS -April 16, 2025 0 హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో మంగళవారం రోజు రాత్రి గాలి వాన బీభత్సానికి మాచర్ల సాంబ లక్ష్మి రేకుల ఇల్లు కూలిందివారికి వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని బాధితురాలు ప్రభుత్వాన్ని వేడుకుంటుంది మాచర్ల సాంబలక్ష్మి
Post a Comment