రెండు నెలల పాటు ఇంటిగ్రేటర్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ లో ఎస్పీ రామకృష్ణ ఇంటలిజెన్స్ సెక్యురిటీ వింగ్ ఆధ్వర్యంలో ట్రైనింగ్ తీసుకుని ఇంటిగ్రేటర్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ లో ఎస్పీ రామకృష్ణ ఇంటలిజెన్స్ సెక్యురిటీవింగ్ ఆధ్వర్యంలో ట్రైనింగ్ తీసుకుని
ఈనెల ఫిబ్రవరి 10నుండి15 తారీఖున ఝార్ఖండ్ రాష్ట్రం రాంచీ లో జరిగిన 68 వ ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్ లో ఆంటీ సబటేజ్ చెక్ రూమ్ సర్చ్ విభాగంవివిఐపి, విఐపి నివాసం ఉండే రూంను ఎలాంటి హానికర వస్తువులు లేకుండా చూసుకునే విధానంలో తెలంగాణ తరుపున పాల్గొన్న అంజయ్య సిల్వర్ మెడల్ సాధించారు.
Post a Comment