మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం సరిహద్దు ప్రాంతంలో గాదేవాగు మూలమలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడిన తుఫాన్ వాహనం. తప్పిన పెను ప్రమాదంఇద్దరికి తీవ్ర గాయాలు, ప్రమాద సమయంలో వాహనంలో 25మంది ప్రయాణికులు,మధ్యప్రదేశ్ నుండి ఖమ్మం జిల్లా జులురుపాడులో మిర్చి ఏరేెందుకు వలస వస్తున్న కూలీలు.... పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
కూలీలతో వెళుతున్న తుఫాన్ వాహనం బోల్తా..
byBLN TELUGU NEWS
-
0
Post a Comment