తెలంగాణ యూనియన్ అఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (iju) హన్మకొండ జిల్లా కు నూతనoగా ఎన్నికైన శాయంపేట మండలం గట్లకనపర్తి వాస్తవ్యుడు సీనియర్ జర్నలిస్ట్ గడ్డం కేశవమూర్తి కి శాయంపేట మండలం జర్నలిస్ట్ లు శుభాకాంక్షలు......శాయంపేట మండలం లో తన ప్రస్థానం మొదలు పెట్టి అంచలెంచాలుగా ఆదిగి శిఖరాగ్రాం చేరుకున్న గడ్డం. కేశవమూర్తి . పరకాల మండలం లో జర్నలిస్ట్ గా తాను వ్యతిధర్మాన్ని నిర్వహిస్తు సమాజ సేవలో ముందుండేవారు. అనతి కాలంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లా లోనే మంచి పేరు సంపాదించి అటు ప్రభుత్వ అధికారులు మరియు ప్రజాప్రతినిధులు,, ప్రజల మన్ననలు పొందరు. హన్మకొండ పట్టాన్నానికి వెళ్లి స్థిరపడి జిల్లాలో స్టాప్ రిపోర్టర్గా సేవలు అందిస్తూనే తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని తన కళo తో అక్షరాలు జరవిడిచి తెలంగాణ చరిత్ర, జీవన విధానo పై పుస్తకం రాసి తెలంగాణ ఉద్యమంను ఉదృతం చేసారు. ప్రజల మన్ననలు పొందరు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లో తనడైన తోడ్పాటు అందించారు. తన కలం నుండి ఎన్నో రచనలు, వ్యాసాలు, రాసారు. ప్రభుత్వ ఉన్నత స్థానంలో ఉన్న అధికారులు గడ్డం కేశవమూర్తి నుండి గ్రామాల అభివృద్ధి, పల్లెలు ప్రగతి ఎలా సాధించాలో మరియు సమస్య పరిష్కారంపై సలహాలు సూచనలు అడిగి తెలుసు కుంటారoటే ఉత్తమునిగా, సంస్కరుడిగా, సేవ దృప్కారుడిగా, మంచి మిత్రునిగా వుంటేనే కదా....... ఇక ప్రజా ప్రతినిధులు రాజకీయ నాయకులతో మంచి సనిహిత్యం మంచి తనoగా పేరు గడించారు. ఇలాంటి వ్యక్తి గడ్డం కేశవ మూర్తి . tuwj (iju) హన్మకొండ జిల్లా అధ్యక్షులు వద్ద నేను గన్ను సంతోష్ కుమార్ ను జిల్లా జాయింట్ సెక్రటరీగా బాధ్యతలు చేపడుతున్ననందుకు గర్వంగా ఉంది. గమనిక : మిత్రుల ద్వారా తెలిసిన సమాచారాన్ని మీముoదుకు తీసుక వచ్చే ప్రయత్నం చేశాను. తప్పులు ఉంటే మంచి మనస్సుతో ఆశీర్వదించండి.
మీ జర్నలిస్ట్ మిత్రుడు గన్ను సంతోష్ కుమార్
Post a Comment