శాయంపేట మండలంలోని మందారిపేట గ్రామంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగినవి, ముందుగా పద్మశాలిలు ఆచారంగా భావిస్తూ వస్తున్న, సాంప్రదాయన్ని కొనసాగిస్తూ, ముందుగా పద్మశాలి కులపెద్దలు,బడుగు సుధాకర్, క్యాతం రాజేష్,లు భూలక్ష్మి (బొడ్రాయి) అమ్మవారి కీ చీర అలంకరణను సాంప్రదాయబద్దంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో పద్మశాలి గ్రామ కమిటీ అధ్యక్షులు బూర ఈశ్వరయ్య, ఉప అధ్యక్షులు బడుగు సునీల్, కోశాధికారి వలుస పృథ్వి, కార్యదర్శి చందనాల సునీల్, సహాయ కార్యదర్శి కాటబత్తిని సారంగపానీ, మరియు గ్రామపద్మశాలి కులబంధువులు, మరియు గ్రామం లోని కుల పెద్దలు హాజరు అయి అమ్మవారి అలంకరణ ను ఘనంగా నిర్వహించడం జరిగింది.
భూలక్ష్మి (బొడ్రాయి) అమ్మవారి కీ చీర అలంకరణ
byBLN TELUGU NEWS
-
0
Post a Comment