చండూరు మండలం,బంగారిగడ్డ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన 11 మంది..ఆ తర్వాత గ్రామంలోని కనకదుర్గ ఆలయ నిర్మాణం,గ్రామాభివృద్ధి కోసం ఏకగ్రీవం చేయాలని నిర్ణయించి సర్పంచ్ పదవిని వేలంపాట..
రూ.73 లక్షలకు వేలంపాటలో దక్కించుకున్న మహమ్మద్ సమీనా ఖాసీం అనే అభ్యర్థి..
దీనికి అంగీకరిస్తూ నామినేషన్ విత్ డ్రా చేసుకుంటామని ఒప్పంద పత్రంపై సంతకం చేసిన మిగతా అభ్యర్థులు..
దీంతో బంగారిగడ్డ గ్రామ పంచాయతీ ఏకగ్రీవం.
Post a Comment